టీవీకే అధినేత విజయ్ భార్య సంగీత, తమ విడాకుల కేసు ముగిసే వరకు చెన్నై నీలంకరైలోని ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని కోరుతూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఇంట్లో తనకు సగం వాటా ఉందని, విడాకుల కేసు ముగిసే వరకు, తాను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలని ఆమె తన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్‌తో ఆమె మరోసారి అందరినీ షాక్‌కు గురిచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa