నటి మీనాక్షి చౌదరి తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న గాసిప్స్‌పై స్పష్టత ఇచ్చారు. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడి నెలకొన్న నేపథ్యంలో, మీనాక్షి చౌదరి ఒక తెలుగు హీరోతో రిలేషన్‌లో ఉన్నారని, ఆ హీరో సుశాంత్ అని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. సుశాంత్‌తో తనకు ప్రేమ సంబంధం లేదని, అతను కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa