ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శర్వానంద్ 'భోగి' మాస్ లుక్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 04:04 PM

‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్ అందుకున్న శర్వానంద్, ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో పూర్తి స్థాయి మాస్ రోల్‌లో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ రఫ్ లుక్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో శర్వానంద్ గడ్డంతో, ఇంటెన్స్ లుక్‌లో డైనమిక్‌గా కనిపిస్తున్నారు. ఆగస్టు 28, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa