ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 02:42 PM

టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మార్చి 8న ఆయన నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. ఇది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గోప్యంగా జరగనుంది. ఆయన చేసుకోబోయేది ప్రేమ వివాహమని, అమ్మాయి ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బెల్లంకొండ సురేష్ కుటుంబం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa