ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీరోలే కథలు రాస్తున్నారు.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 03:27 PM

టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోలే కథలు, స్క్రీన్‌ప్లేలు రాసుకుంటున్నారు. సిద్దు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' సినిమాకు రైటర్‌గా వ్యవహరించి విజయం సాధించాడు. శేషు 'క్షణం' సినిమాతో రచయితగా పరిచయమై, ఆ తర్వాత 'గూడచారి', 'ఎవరు' వంటి చిత్రాలతో అలరించాడు. విశ్వక్ సేన్ 'ఫలక్ నూమా దాస్' సినిమాకు కథ రాసి, దర్శకత్వం వహించాడు. నవీన్ పోలిశెట్టి తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కథలను డిజైన్ చేసుకుంటూ 100% సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. 'అనగనగా ఒక రాజు' సినిమాకు మాటలు రాసి ప్రశంసలు అందుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa