ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాహుబలి కంటే ముందే ప్రభాస్​ ఇష్టం: మాళవిక మోహనన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 03:24 PM

రాజాసాబ్​ సినిమాతో టాలీవుడ్​లో అడుగుపెట్టిన యువ హీరోయిన్​ మాళవిక మోహనన్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్​పై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. బాహుబలి కంటే ముందే ప్రభాస్​ అంటే ఇష్టమని, సలార్​ సినిమా ఆడిషన్​కు వెళ్లినా కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం చేజారిందని, అయితే రాజాసాబ్​తో ప్రభాస్​ పక్కన నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపింది. జనవరి 9న విడుదలైన రాజాసాబ్​లో మాళవిక నటనతో పాటు అందాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తమన్​ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa