ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్‌ రేసులో కాంతార, మహావతార్‌.. జనరల్‌ ఎంట్రీలో చోటు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 11:29 AM

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డుల రేసులో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార చాఫ్టర్‌ 1' మరియు 'మహావతార్‌ నరసింహా' చిత్రాలు మరో ముందడుగు వేశాయి. ఈ రెండు చిత్రాలు ఆస్కార్‌ అవార్డ్స్‌ జనరల్‌ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్‌, నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో ఈరెండు చిత్రాలు పోటీపడబోతున్నాయి. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ ఎక్స్‌లో పోస్టు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa