బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ ఘన విజయంతో నటి సారా అర్జున్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. తాజాగా ఆమె IMDb ట్రెండింగ్ సెలబ్రిటీల జాబితాలో ప్రభాస్, విజయ్ వంటి వారిని అధిగమించి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ‘ధురంధర్’ చిత్రంలో ఆమె పోషించిన ‘యలీనా’ పాత్రకు, రణ్‌వీర్ సింగ్‌తో ఆమె కెమిస్ట్రీకి యువత నుండి మంచి స్పందన లభించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 33 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1260 కోట్లకు పైగా వసూలు చేసి, ‘పుష్ప 2’ మరియు ‘KGF 2’ రికార్డులను అధిగమించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa