అనంతపురంలో 'శుభారంబ్' పేరుతో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ మంగ్లీ సమక్షంలోనే, వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ అనే యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa