ప్రముఖ కన్నడ టెలివిజన్ నటి నందిని బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలు లేదా మానసిక ఒత్తిడి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నటి అకాల మరణం పట్ల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె జీవా హూవేజ్, సంఘర్ష్, నీనాదే నా వంటి సీరియల్స్‌లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa