ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డ్రాగన్' మూవీలో ఎన్టీఆర్ తల్లిగా కాజోల్ కనిపించనున్నారా!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 07:13 PM

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో  'డ్రాగన్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1969 నాటి భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లోని రాజకీయ పరిణామాలు, ఘర్షణలు, సామాన్యుడి పోరాటం చుట్టూ ఈ సినిమా కథా నేపథ్యం తిరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తల్లి పాత్రలో బాలీవుడ్ నటి కాజోల్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కన్నడ నటి రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది జూన్ 25న  విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa