బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'బాటిల్ ఆఫ్ గల్వాన్' అనే ఇంటెన్స్ వార్ డ్రామాలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జూన్ 15, 2020న గల్వాన్ లోయలో జరిగిన భారత-చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కమాండింగ్ ఆఫీసర్ బి. సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు. డిసెంబర్ 27 శుక్రవారం సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్, ఆద్యంతం ఆసక్తికరమైన విజువల్స్‌తో, సల్మాన్ వాయిస్‌తో ఆకట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa