ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ రాన్సోన్ (46) ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్ ఏంజిల్స్ తన ఇంట్లో జేమ్స్ రాన్సోన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసలు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, రాన్సోన్ 'ది వైర్', 'ఇట్: చాప్టర్ 2', 'టాన్టేరిన్', 'సినిస్టర్', 'ది బ్లాక్ ఫోన్ 2' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి ప్రేక్షకుల ఆదరణపొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa