టాలీవుడ్ హీరో నాగచైతన్య-శోభిత దంపతులు పేరంట్స్ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా చైతూ తండ్రి నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఓ ఈవెంట్లో 'మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ కాబోతున్నారా' అని అడిగిన ప్రశ్నకు నాగార్జున చిరునవ్వుతో సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. సరైన సమయం వచ్చినపుడు తానే చెబుతానని అన్నారు. కాగా ఈ మేలో శోభిత డ్రెస్సింగ్ చూసి తల్లి కాబోతోందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ 2024 DECలో పెళ్లి చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa