జి4 యాప్ వారు మరో కొత్త వెబ్ సిరీస్‌ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సత్యదేవ్, రాజ్‌శెట్టి, శృతి ముఖ్యపాత్రలుగా నటించిన గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే డిఫరెంట్ టైటిల్‌తో ఒక థ్రిల్లింగ్ యాక్షన్ వెబ్ సిరీస్ ని జి-5 యాప్ వారు అక్టోబర్ 23న టెలికాస్ట్ చేయబోతున్నారు. తాజాగా సెన్షేనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ వెబ్ సిరిస్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అనీష్ కురువిళ్ళ దర్శకత్వం వహించిన గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరిస్‌కి ఏళ్లన్నార్ ఫిలిమ్స్ పతాకంపై లక్ష్మి లావు నిర్మాతగా వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa