ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య షాకింగ్ పోస్ట్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 10:31 AM

సమంత రెండో పెళ్లి చేసుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత నాలుగేళ్లకు రాజ్ నిడిమోరుతో ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. "సృజనాత్మకమైన కథను ఎంచుకొని నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు" అంటూ వ్యాఖ్యానించారు. దూత సిరీస్‌కు 2 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టాడు. అయితే సమంత పెళ్లి రోజే చైతూ ఈ పోస్ట్ చేయడం ఏంటని, పెళ్లికి లింక్‌ చేస్తూ నెటిజన్‌లు చర్చిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa