ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ సినిమాతో నిధి అగర్వాల్‌కు అదృష్టం వరిస్తుందా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 27, 2025, 02:58 PM

టాలీవుడ్‌లో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జోరు మీదున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ హీరోయిన్.. ఎనిమిది సినిమాల్లో నటించారు. కేవలం ఒకే ఒక్క సినిమా హిట్ కొట్టారు. అయినప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమాలో నటించినా.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా అయినా నిధికి హిట్ ఇస్తుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa