తిరుమలలో ‘కాస్ట్‌లీ ప్రసాదం అడిగాం’ అంటూ చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న యాంకర్ శివజ్యోతిపై టీటీడీ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఆమె శ్రీవారి దర్శనం పొందకుండా ఆధార్ కార్డుని బ్లాక్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, శివజ్యోతి ఇప్పటికే ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa