ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా సెన్సార్ను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. నవంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమా రన్టైమ్ 2 గంటల 40 నిమిషాలు. సెన్సార్ రిపోర్టుల ప్రకారం, ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. రామ్ సినిమా ప్రేమికుడి పాత్రలో, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. 90ల నాటి థియేటర్ అనుభూతిని గుర్తుచేసే ఈ సినిమాలో రామ్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ సినిమాకు కలిసివస్తుందిన టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa