ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ 'రాజా సాబ్'‌తో ఫ్యాన్స్ కి కామెడీ ఫీస్ట్!

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 04:04 PM

రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాతో అభిమానుల కోరిక తీర్చడానికి సిద్ధమయ్యారు. బాహుబలి తర్వాత సీరియస్ పాత్రల్లో కనిపించిన ప్రభాస్.. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో అలరించనున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటు మాళవిక, నిధి అగర్వాల్ వంటి అందమైన భామలు కూడా నటిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa