ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. రెండు వారాలపాటు విశ్రాంతి

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 07:11 PM

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ 'ఈథా' సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. ఆమె ఎడమ కాలికి దెబ్బ తగలడంతో వైద్యులు రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సినిమా లెజెండరీ లావణి నృత్యకారిణి వికాబాయి బాపు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. శ్రద్ధా ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa