ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహా '3 రోజెస్' సీజన్ 2 టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 12:45 PM

ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ రెండవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సీజన్ 2 టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సీజన్ 2లో ఇషా రెబ్బాతో పాటు రాశీ సింగ్,  కుషిత కల్లపు కొత్త ‘రోజెస్’గా కనిపించనున్నారు. కమెడియన్ వైవా హర్షతో పాటు సత్య కూడా నవ్వులు పూయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్.కె.ఎన్ నిర్మాణంలో, కిరణ్ కారవల్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ డిసెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa