ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ 'ది రాజాసాబ్' తొలి పాట విడుదల తేదీ ఖరారు!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 01:47 PM

ప్రభాస్ కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం 'ది రాజాసాబ్'. ఈ సినిమా నుంచి మొదటి పాట 'రెబల్ సాబ్'ను నవంబర్ 23న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ప్రభాస్ తొలిసారి హారర్ నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వింటేజ్ లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్న ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉండనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa