ఒకప్పుడు 500కి పైగా సీట్లు ఉన్న సింగిల్ థియేటర్ల స్థానంలో, 150–250 సీట్లతో ఎక్కువ స్క్రీన్లు కలిగిన మల్టీప్లెక్స్ లు వచ్చాయి. కరోనా తర్వాత పీవీఆర్ – ఐనాక్స్ విలీనంతో ఈ రంగంలో పీవీఆర్ ఆధిపత్యం పెరిగింది. అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్ లు మూతపడుతున్నాయి. 2024లో దాదాపు 100 స్క్రీన్లు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా, పీవీఆర్ ఈ ఏడాది దక్షిణాదిలో ఎక్కువగా 100 కొత్త స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, చిన్న పట్టణాల్లో రూ.150–200 టికెట్ ధరలతో మల్టీప్లెక్స్ లు ప్రారంభించాలని యోచిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa