బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ రెండోసారి గర్భం దాల్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె గురువారం తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు పోస్ట్ చేశారు. బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ ఇచ్చిన ఆమె లుక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పోస్ట్ లో "Mother" అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం 3 సవంత్సరాలు కుమారుడు ఉండగా వచ్చే ఏడాది ప్రారంభంలో రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa