టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వచ్చిన రూమర్లపై రామ్ స్పందించారు. నవంబర్ 27న విడుదల కానున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన, ఈ వార్తలను పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. తాను రాసిన పాట సమయంలో హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదని, ప్రస్తుతం తనకు ప్రేమపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa