దుల్కర్ సల్మాన్ నటించిన 'కాంత' సినిమా తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ పీరియడ్ డ్రామా, 1900ల నాటి సినిమా ప్రపంచాన్ని వాస్తవికంగా చూపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 3-రోజుల ప్రపంచవ్యాప్త గ్రాస్ రూ. 24.5 కోట్లకు చేరుకుంది. దుల్కర్ సల్మాన్ నటన, జాను చంద్రర్ సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa