ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖండ-2.. రెండో సింగిల్ విడుదల తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 17, 2025, 11:44 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న 'అఖండ-2' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా, 'జాజికాయ జాజికాయ' అనే రెండో సింగిల్‌ను ఈ మంగళవారం సాయంత్రం 5 గంటలకు వైజాగ్ జగదాంబ థియేటర్‌లో విడుదల చేయనున్నారు. బాలయ్య, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఈ సినిమాను 3D ఫార్మాట్‌లోనూ విడుదల చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa