కోయంబత్తూరులో జరిగిన అత్యాచార ఘటనపై నటుడు విశాల్ తీవ్రంగా స్పందించారు. బాధితురాలిని నిందించడం, ఈ సమస్యను రాజకీయం చేయడం ఆపాలని కోరారు. అత్యాచార నిందితులకు ఉరిశిక్ష విధించాలని న్యాయవ్యవస్థను, చట్టసభలను వేడుకున్నారు. సౌదీ అరేబియాలో ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు పడతాయని, కానీ మన దేశంలో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa