ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాంచన 4'.. విడుదలకు ముందే రూ.100 కోట్లకు పైగా బిజినెస్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 11:47 AM

రాఘవ లారెన్స్ నటిస్తున్న 'కాంచన 4' చిత్రం విడుదలకు ముందే డిజిటల్ మరియు హిందీ రైట్స్ ద్వారా 100 కోట్లకు పైగా బిజినెస్ నమోదు చేసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పూజా హెగ్డే, నోరా ఫతేహి వంటి తారలు నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. హారర్ కామెడీ జానర్‌లో లారెన్స్ తీసుకువచ్చిన కాంచన సిరీస్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa