పుష్ప తర్వాత అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీతో అంతర్జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ నటిస్తుండగా త్వరలో జాన్వీ కపూర్ కూడా జాయిన్ కానుంది. పెద్ది షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతుండగా అక్కడి నుంచి వచ్చాక ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనవచ్చు. ఇక ఈ సినిమాలో ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్ లను దింపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa