ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం ఓటీటీలో ధనుష్, రిషబ్ శెట్టి చిత్రాలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 10:35 AM

ఈ వారం ఓటీటీ వేదికలు ప్రేక్షకులకు వినోదాల విందు అందించబోతున్నాయి. బుధవారం నెట్‌ఫ్లిక్స్‌లో ధనుష్‌ దర్శకత్వం వహించిన ‘ఇడ్లీ కొట్టు’, శుక్రవారం జియోహాట్‌స్టార్‌లో కల్యాణి ప్రియదర్శన్‌ నటించిన ‘లోక చాప్టర్‌ 1: చంద్ర’, అమెజాన్‌ ప్రైమ్‌లో రిషబ్‌ శెట్టి హిట్‌ మూవీ ‘కాంతార: చాప్టర్‌ 1’ స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థియేటర్‌ లెవెల్‌ ఎమోషన్‌, ఫాంటసీ, స్పిరిట్యువల్‌ టచ్‌ అన్నీ ఇప్పుడు మీ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. ఈ 3 సినిమాలు విభిన్న శైలుల కథలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa