యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'తెలుసు కదా' సినిమా ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా మొదట హీరో నితిన్ వద్దకు వెళ్లిందని ఆయన తిరస్కరించిన తర్వాతే సిద్దు వద్దకు వచ్చిందని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ ఈ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సిద్దునే స్వయంగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa