ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 02:47 PM

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు చేసిన బర్త్‌డే విషెస్ అందరినీ ఆకట్టుకున్నాయి. "మై డియర్ డార్లింగ్ బావా ప్రభాస్ నువ్వు ఈ జాతి మొత్తానికి ఒక సినీ గర్వకారణం నీకు అపరిమిత ఆనందం, మంచి ఆరోగ్యం, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, త్వరగా పెళ్లి అయ్యి, ఒక డజన్ మంది పిల్లలు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే బావ " అని సందేశంలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa