‘కాంతార ఛాప్టర్ 1’ మరో సంచలనానికి సిద్ధమైంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రం, క్రిస్పీ రన్‌టైమ్‌తో ఇంగ్లిష్‌లో విడుదల కానున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించబోతోంది. ఇప్పటికే అక్టోబర్ 2న భారతీయ భాషల్లో విడుదలై భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు గ్లోబల్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ నెల 31న ఇంగ్లిష్ వెర్షన్‌గా థియేటర్లలోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa