స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాను డిప్రషన్తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినప్పుడు 'టీవీ నటి' అంటూ అవమానించారని ఆ బాధతో లోకల్ ట్రైన్ నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నానని తెలిపారు. అయితే తల్లిదండ్రుల గుర్తుకు వచ్చి ఆగిపోయానని వెల్లడించారు. 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం 'డెకాయిట్' సినిమాతో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa