బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుండి శ్రీజ ఎలిమినేషన్ అన్యాయమని వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను తిరిగి హౌస్‌లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆమె రీఎంట్రీ అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఎలిమినేషన్ ద్వారా ఆడియన్స్ ఓటింగ్‌కు విలువ లేదని, బిగ్ బాస్ టీమ్ తమకు కావాల్సిన వారిని ఉంచుకుని, ఇష్టం లేని వారిని బయటకు పంపిస్తుందని స్పష్టమైందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa