ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ 'డ్రాగన్' సినిమా OTT రిలీజ్ పై ఆసక్తికర ఒప్పందం

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 08:16 PM

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా 'డ్రాగన్' పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. OTTలకు డిమాండ్ ఉన్నప్పటికీ, 'డ్రాగన్' టీం సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTTలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుందని ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వార్తతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa