విక్రాంతి, చాందిని చౌదరి జంటగా నటించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంజీవ్‌రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా యువజంటలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో రూపొందించబడింది. వెన్నెల కిశోర్ డాక్టర్ భ్రమరంగా కామెడీతో అలరించనున్నారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, సత్యకృష్ణ, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa