ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి మానసిక ఆరోగ్య రాయబారిగా నియామకం

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 09:12 PM

బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశంలోనే తొలి 'మానసిక ఆరోగ్య రాయబారి'గా అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ప్రజల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, ఆందోళన తగ్గించడం, 'టెలి మానస్' వంటి అత్యవసర సేవలను ప్రచారం చేయడం ఆమె బాధ్యత. కాగా, ఈ గౌరవం పట్ల కేంద్రానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa