నటి రాశీ ఖన్నా తన తాజా చిత్రం ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో రెండుసార్లు ప్రేమలో పడ్డానని, ఒకటి సినీ రంగంలోకి రాకముందు, మరొకటి వచ్చాక అని తెలిపారు. అయితే, ఆ ప్రేమ బంధం ప్రస్తుతం కొనసాగుతుందా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. సిద్ధూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa