ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మిరాయ్‌' దసరా కానుక.. టికెట్‌ ధరల తగ్గింపు

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 12:34 PM

యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఫాంటసీ మూవీ 'మిరాయ్' సెప్టెంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో విడుదలై రూ.140 కోట్ల వసూళ్లను సాధించింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరుకోవాలని చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణలోని సింగిల్‌ స్క్రీన్‌ టికెట్‌ ధరలను తగ్గించింది. ప్రస్తుతం బాల్కనీ టికెట్ ₹150, ఫస్ట్ క్లాస్ ₹105కి అందుబాటులో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa