నటుడు మంచు మనోజ్ ఎన్టీఆర్‌తో తన చిన్ననాటి స్నేహంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "చిన్నప్పుడు ఎన్టీఆర్ నేను మంచి ఫ్రెండ్స్. ఒకసారి కారులో కూర్చుని బెలూన్ అంటించాం. ఆ బెలూన్ కాలిపోతూ కిందకు కారుతోంది. నేను ఆ బెలూన్ ను చూడమంటూ ఎన్టీఆర్ మీదకు తోసేశాడు. అతని చేయికి అంటుకుని గాయం అయింది. ఈ విషయంలో ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్ ఉండేది. నా వల్లే అతని చేయికి మచ్చ ఏర్పడింది" అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa