ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంతారా చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా ఎన్టీఆర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 06:37 PM

రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 త్వరలో రానుంది. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ ప్రీక్వెల్ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ హైప్‌ను మరింత పెంచడానికి, హైదరాబాద్‌లో సెప్టెంబర్ 28న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa