ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్ బాస్ ప్రియా శెట్టికి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ మిస్!

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 12:08 PM

బిగ్ బాస్ హౌస్‌లో కామనర్ గా అడుగుపెట్టిన ప్రియా శెట్టి, స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలో చెల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం తమ తల్లిదండ్రులకు తెలియడంతో, వారు ఆమెను షూటింగ్ నుండి ఇంటికి తీసుకెళ్లారని, దీంతో ఆమె ఆ సినిమాలో నటించే అవకాశాన్ని కోల్పోయిందని సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa