తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘కలైమామణి’ పురస్కారాలను ప్రకటించింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను, ఏడాదికి 30 మందికి చొప్పున మొత్తం 90 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. 2021వ సంవత్సరానికి హీరోయిన్ సాయిపల్లవి, ఎస్.జే సూర్య, 2023కు సంగీత దర్శకుడు అనిరుధ్ ఎంపికయ్యారు. దీంతో సాయిపల్లవి ఫాన్స్ ఖుషీ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa