టాలీవుడ్ లో ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో రుక్సార్ ధిల్లన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం తో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల భామ. ఈ లో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ. కృష్ణార్జున యుద్ధం కంటే ముందు ఆకతాయి అనే లో నటించింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ లో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్.ఆతర్వాత విశ్వక్ సేన్ లో ఛాన్స్ అందుకుంది. అశోకవనంలో అర్జున కల్యాణం తో హిట్ అందుకుంది. ఆతర్వాత స్పార్క్ లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. అయితే ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయింది.దాంతో పాటు ఇప్పుడు ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దాంతో ల పరంగా ఈ చిన్నది ఎక్కడ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో దుమారం రేపుతోంది.రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలు వదిలింది. ఆ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్నాయి. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa