బాలీవుడ్ నటీనటులు జాన్వి కపూర్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా యొక్క తాజా విడుదల 'పరమ్ సుందారి' ఇటీవలే మంచి హైప్ మధ్య విడుదల అయ్యింది. ఈ సినిమా మిశ్రమ సమీక్షలని అందుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలైన 21 రోజులలో వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 89 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన సచిన్ - జిగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ కింద దినేష్ విజయన్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa