రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ కనకాల నటించిన 'బబుల్ గమ్' చిత్రం ఒక రొమాంటిక్ ప్రేమ కథ. ఈ సినిమాలో మానస మహిళా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ యూట్యూబ్ లో ప్రసారానికి అందుబాటులో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. చైతు జొన్నలగడ్డ, హర్ష చెముడు, అను హాసన్, కిరణ్ మచ్చ ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు. మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై పి విమల ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa