గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 28వ డివిజన్ లోని సీతమ్మ కాలనీ 1వ లైన్, వెంకటరమణ కాలనీ 4వ లైన్, హౌసింగ్ బోర్డ్ కాలనీ 0 లైన్ లో శుక్రవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి సిసి డ్రైన్లు, రోడ్లు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ అధ్యక్షులు యాదవ్ , స్థానిక కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa